🟢 Pure Sunthi Churnam – Natural remedy for digestion, cold & joint pain.
శుద్ధమైన సుంఠి చూర్ణం – అజీర్తి, జలుబు, జాయింట్ నొప్పులకు సహజ చికిత్స.
📘 Sunthi Churnam (Dry Ginger Powder) is a time-tested Ayurvedic remedy made from sun-dried ginger roots. Known for its warming and digestive properties, Sunthi helps relieve indigestion, bloating, cold, cough, and joint pains naturally.
Health Benefits:
✅ Boosts digestion and metabolism
✅ Relieves gas, acidity & bloating
✅ Helps in common cold and cough
✅ Reduces inflammation and joint pain
✅ Balances Vata and Kapha doshas
How to Use:
- Mix 1/2 tsp with warm water or honey twice daily after meals.
- Add to herbal tea or use in cooking for added benefits.
సుంఠి చూర్ణం అనగా ఎండిన అల్లం పొడి. ఇది ఆయుర్వేదంలో శతాబ్దాలుగా వాడే ఓ అనునిత్య ఔషధం. ఇది అజీర్తి, గ్యాస్, జలుబు, దగ్గు, శరీర నొప్పులు వంటి సమస్యలకు సహజమైన పరిష్కారంగా పనిచేస్తుంది.
ప్రధాన ప్రయోజనాలు:
✅ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
✅ గ్యాస్, ఆకలిరాకపోవడం, ఎసిడిటీని తగ్గిస్తుంది
✅ దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం
✅ శరీర నొప్పులు, వాపులకు ఉపశమనం
✅ వాత, కఫ దోషాల సమతుల్యం చేస్తుంది
వాడే విధానం:
- భోజనం తరువాత 1/2 టీస్పూన్ ను తేడి నీటిలో కలిపి లేదా తేనెతో తీసుకోవాలి
- టీలో లేదా వంటల్లో కలిపి తీసుకోవచ్చు
🔍 Buy Sunthi Churnam online – Dry ginger powder for digestion, gas, cold & joint pain. 100% natural Ayurvedic remedy.
సుంఠి చూర్ణం – అజీర్తి, జలుబు, నొప్పుల నివారణకు సహజ ఆయుర్వేద ఔషధం. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి.
Reviews
There are no reviews yet.